వానాకాలంలో ఉసిరి తీసుకుంటే హెల్త్ కు ఇంత మంచిదా?

ఉసిరిని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఉసిరి శరీరంలోని మలినాలను బయటకు పంపి కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది.

ఉసిరిలోని విటమిన్ C రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఉసిరిని తరచుగా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్‌, ఇన్‌ఫ్ల‌మేష‌న్‌ తగ్గుతుంది.

ఉసిరిలోని ఫైబర్ జీర్ణ‌క్రియ సజావుగా సాకేందుకు సాయపడుతుంది.

ఉసిరి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువును అదుపు చేస్తుంది.

ఉసిరిలోని విటమిన్ C చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com