ఏసీలో పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదా?

రోజూ ఏసీలో పడుకోవడం హెల్త్ కు మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఏసీ గాలిలోని తేమను తొలగించడం వల్ల కళ్లు పొడిబారి అసౌకర్యం కలుగుతుంది.

రోజూ ఏసీలో పడుకోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గి అలసట ఏర్పడుతుంది.

ఏసీలో పడుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది.

చర్మంపై తేమ తగ్గి స్కిన్ ఎలర్జీ లాంటి సమస్యలు కలుగుతాయి.

ఏసీలో పడుకోవడం వల్ల తలనొప్పి, సైనస్ సమస్యలు ఏర్పడుతాయి.

ఏసీలు శుభ్రం చేయకపోవడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఏసీలో పడుకోవడం వల్ల ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు ఏర్పడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com