మీ శరీరం ఇలా కంపు కొడుతోందా? డయాబెటిస్ కావచ్చు, జాగ్రత్త

Published by: Suresh Chelluboyina

చెమట పట్టడం, దానివల్ల శరీరం కంపు కొట్టడం సాధారణమే.

Published by: Suresh Chelluboyina

కానీ, స్నానం చేసిన తర్వాత కూడా శరీరం నుంచి వస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందే.

Published by: Suresh Chelluboyina

ఎందుకంటే, శరీరం నుంచి వచ్చే కంపు.. డయాబెటిస్‌కు ముందస్తు సంకేతం.

Published by: Suresh Chelluboyina

డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో శరీర వాసన కూడా ఒక లక్షణం.

Published by: Suresh Chelluboyina

మీ శరీరం గతంలో కంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లుతుంటే.. తప్పకుండా అది మధుమేహమే.

Published by: Suresh Chelluboyina

సాధారణంగా చెమట, బ్యాక్టీరియా వల్ల శరీరం నుంచి వాసన వస్తుంది.

రక్తంలో చక్కెరకు సంబంధించిన కీటోయాసిడోసిస్‌ ఉంటాయి.

Published by: Suresh Chelluboyina

టోయాసిడోసిస్‌ స్థాయిలు పెరిగితే మీ శరీరం నుంచి తియ్యటి పండ్లలా కంపు కొడుతుంది.

Published by: Suresh Chelluboyina

రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటే.. కంపు రాదు, డయాబెటిస్ ముప్పూ ఉండదు.

Published by: Suresh Chelluboyina