బంగాళదుంపలను చాలామంది ఇష్టంగా తింటారు.

వాటిపై తొక్కలను తీసేసి పడేసి.. నచ్చిన రెసిపీ చేసుకుంటారు.

అయితే ఈ సింపుల్ హ్యాక్స్ తెలిస్తే.. బంగాళదుంప తొక్కలను అస్సలు పడేయరు.

సిల్వర్ గిన్నెలను ఆలు తొక్కలతో తోమితే శుభ్రంగా ఉంటాయి.

ఈ తొక్కలను నీటిలో ఉంచి.. ఆ నీటితో మురికి సులువుగా పోతుంది.

గ్లాస్, స్టీల్​ గిన్నెలను ఈ నీటితో శుభ్రం చేస్తే మరకలు పూర్తిగా పోతాయి.

ఈ నీటిని విండోలపై స్ప్రే చేసి మెత్తని క్లాత్​తో క్లీన్ చేస్తే సులువుగా క్లీన్ అవుతాయి.

ఇనుముపై పట్టిన తుప్పును కూడా ఆలు తొక్కలతో శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు.

లెదర్ షూలను శుభ్రం చేయడంతో పాటు.. షూ లోపల వచ్చే వాసనను పోగొడతాయి.

కిచెన్ సింక్​ను ఆలు తొక్కలతో సులువుగా చేసుకోవచ్చు. (Images Source : Envato)