గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి!

ఈ రోజుల్లో చాలా మంది గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.

కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారం తీసుకోవాలి.

వాటర్ పర్సెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి.

రోజూ 5 లీటర్ల నీళ్లు తాగాలి.. 8 గంటలు నిద్రపోవాలి.

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

రోజూ వ్యాయామం చేయడంతో పాటు బరువు కంట్రోల్ చేసుకోవాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com