వర్షాకాలంలో ఈ ఫుడ్స్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది! వర్షాకాలంలో కొన్నిఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వానాకాలంలో ఆకుకూరల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినడం మంచిది కాదు. వానాకాలంలో ఫ్రైడ్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. ఫ్రిజ్ లోని చల్లని ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. వానాకాలంలో పుట్టగొడుగులు తీసుకోవడం మంచిది కాదు. వర్షాలు కురుస్తున్నప్పుడు పెరుగు తినకపోవడం మంచిది. వానాకాలంలో సీఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com