స్వీట్ కార్న్ తింటే బరువు తగ్గుతారా? మొక్కజొన్నలో విటమిన్లు, ఖనిజాలు ఫుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మొక్కజొన్న శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. మొక్కజొన్నలోని పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మొక్కజొన్న మెదడును చురుగ్గా మార్చి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మొక్కజొన్న మెదడును చురుగ్గా మార్చి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. స్వీట్ కార్న్ లోని ఫోలేట్ గర్భిణీలకు ఎంతో ఉపయోగపడుతుంది. స్వీట్ కార్న్ లో యాంటీఆక్సిడెంట్లు సీజనల్ వ్యాధులను అరికడుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com