హైబీపీతో బాధపడుతున్నారా? కరివేపాకు టీ ట్రై చేయండి!

కప్పు నీళ్లలో కరివేపాకు వేసి మరగ కాచి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

కరివేపాకు టీతో హైబీపీ కంట్రోల్ కావడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కరివేపాకు టీతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.

రోజూ కరివేపాకు టీ తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను నయం చేస్తాయి.

తరచుగా కరివేపాకు టీ తాగితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

వాంతులు కలిగినప్పుడు కరివేపాకు టీ తాగితే ఉపశమనం కలుగుతుంది.

గర్భిణీలు కరివేపాకు టీ తాగడం వల్ల గర్భిణీలలో వికారం తగ్గుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com