డయాబెటిస్ తో బాధపడుతున్నారా? దంతాల విషయంలో జాగ్రత్త!

దంతాలపై డయాబెటిస్ తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.

డయాబెటిక్ పేషెంట్లు దంతాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి.

హార్డ్ బ్రష్ లను కాకుండా సాఫ్ట్ బ్రష్ లను ఉపయోగించాలి.

మరీ బలంగా రుద్దినట్టు కాకుండా, ఒక పద్ధతి ప్రకారం పళ్లు తోముకోవాలి.

మూడు నెలలకు ఒకసారి బ్రష్‌ తప్పకుండా మార్చాలి.

6 నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవడం మంచిది.

నోటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.

దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ధూమపానం అలవాటును మానుకోవాలి.

All Photos Credit: Pixabay.com