ఒత్తిడితో జుట్టు తొందరగా నెరుస్తుందా?

వయసు పెరిగే కొద్ది జుట్టు తెల్లబడుతుంది.

కొంత మందిలో యంగ్ ఏజ్ లోనే జుట్టు నెరుస్తుంది.

బాగా ఒత్తిడికి గురయ్యే వాళ్లకు జుట్టు త్వరగా తెల్లబడుతుందని అందరూ అనుకుంటారు.

కానీ, ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు నిపుణులు.

తెల్ల వెంట్రుకలు పీకితే దాని స్థానంలో మరిన్ని తెల్లవెంట్రుకలు వస్తాయనేది కూడా అపోహ మాత్రమే.

హెయిర్‌ డైలు వాడటం వల్ల కూడా జుట్టు తెల్లగయ్యే అవకాశం లేదంటున్నారు నిపుణులు.

జన్యు సంబంధ, పరిసరాల ప్రభావంతో జుట్టు నెరిసే అవకాశం ఉందంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com