సమ్మర్లో చేసే ఈ తప్పులే కడుపు సమస్యలకు కారణం

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో నీరు తక్కువ తాగితే డీహైడ్రేషన్ వచ్చి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

ఐస్ వాటర్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.

స్ట్రీట్ ఫుడ్ లేదా బయట ఫుడ్ వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

మీల్స్ స్కిప్ చేయడం లేదా ఆలస్యంగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వస్తాయి.

ఒక్కసారిగా ఎక్కువ ఫ్రూట్స్ తినడం వల్ల బ్లోటింగ్, లూజ్ మోషన్స్ రావచ్చు.

సాఫ్ట్ డ్రింక్స్ వల్ల కడుపులో ఇన్‌ఫ్లమేషన్, అసౌకర్యం కలుగుతుంది.

ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చేతులు కడగకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

వేసవిలో హెవీ ఫుడ్ తింటే జీర్ణక్రియ సమస్యలు ఎక్కువ అవుతాయి.

నిద్ర సరిగా లేకపోయినా కూడా జీర్ణక్రియ దెబ్బతింటుంది.

వేసవిలో హెల్తీ డైట్, హైడ్రేషన్, హైజీన్ పాటిస్తే కడుపు సమస్యలను సులభంగా నివారించవచ్చు.