పెయిన్ కిల్లర్లు నొప్పిని ఎలా తగ్గిస్తాయో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

పెయిన్ కిల్లర్లు మెదడుకు వెళ్లే నొప్పి సంకేతాలను తగ్గిస్తాయి లేదా ఆపేస్తాయి.

Ibuprofen వంటి కొన్ని మందులు వాపు తగ్గించి నొప్పిని తగ్గిస్తాయి.

నర్వ్స్ ద్వారా పంపించే నొప్పి సిగ్నల్స్‌ను మందగింపజేస్తాయి.

శరీరంలో నొప్పి కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్‌ను తగ్గిస్తాయి.

కొన్ని పెయిన్ కిల్లర్లు మెదడులో నొప్పిని గుర్తించే విధానాన్ని మార్చేస్తాయి.

కొన్ని మందులు శరీరాన్ని రిలాక్స్ చేసి నొప్పి ఫీలింగ్ తగ్గిస్తాయి.

గాయాలు లేదా శస్త్రచికిత్స తర్వాత వచ్చే నొప్పిని కంట్రోల్ చేస్తాయి.

Paracetamol వంటి మందులు తలనొప్పి, మైగ్రేన్ తగ్గిస్తాయి.

Published by: Geddam Vijaya Madhuri

మసిల్, జాయింట్ పైన్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

పెయిన్ కిల్లర్లను ఎక్కువగా వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా అస్సలు తీసుకోకూడదు.