డయాబెటిస్ ఉన్నవారు మామిడి తినవచ్చా? ఎంత తింటే మంచిది?

Published by: Geddam Vijaya Madhuri

డయాబెటిస్ ఉన్నవారు మామిడి పూర్తిగా మానాల్సిన అవసరం లేదు.. కానీ మితంగా తినాలి.

మామిడిలో నేచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది.

కాబట్టి చిన్న మోతాదులో ½ కప్పు లేదా చిన్న ముక్కలు తీసుకోవడం సేఫ్‌గా చెప్తారు.

భోజనం తర్వాత తింటే బ్లడ్ షుగర్ స్పైక్స్ కొంచెం తగ్గవచ్చు.

మామిడిని జ్యూస్‌గా కాకుండా ఫ్రూట్‌గా తినడం మంచిది.

ఫైబర్ ఉన్న ఆహారంతో కలిపి తింటే షుగర్ అబ్జార్ప్షన్ నెమ్మదిగా జరుగుతుంది.

పండిన మామిడి తినాలి. కానీ ఎక్కువ స్వీట్గా ఉన్నవి లిమిటెడ్గా తీసుకోవాలి.

రోజూ కాకుండా వారంలో 2–3 సార్లు మాత్రమే తినడం మంచిది.

డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకుని డైట్లో చేర్చుకుంటే మంచిది.