వాట్సాప్ చాట్ రికవరీ టిప్స్.. ఇలా సింపుల్​గా చేసేయండి

Published by: Geddam Vijaya Madhuri

ముందుగా మీ ఫోన్‌లో WhatsApp బ్యాకప్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి.

Google Drive (Android) లేదా iCloud (iPhone)లో బ్యాకప్ ఉందో చూడండి.

WhatsApp యాప్‌ను Uninstall చేయండి.

మళ్లీ Play Store / App Store నుంచి WhatsApp Install చేయండి.

మీ మొబైల్ నంబర్‌తో Login అవ్వండి.

“Restore Chat” అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.

మీ బ్యాకప్ నుంచి చాట్స్ తిరిగి రికవర్ అవుతాయి.

మీడియా ఫైళ్లు (ఫోటోలు, వీడియోలు) కూడా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి.

లోకల్ బ్యాకప్ (ఫోన్ మెమరీ) ఉంటే దానితో కూడా రికవర్ చేసుకోవచ్చు.

బ్యాకప్ లేకపోతే చాట్ రికవరీ కష్టం. కాబట్టి భవిష్యత్తులో రెగ్యులర్ బ్యాకప్ ఆన్‌లో ఉంచండి.