5 పదుల వయసు దాటినా.. ఇప్పటికీ తన లుక్స్​తో ఆకట్టుకుంటుంది మలైకా.

ఆమె ఫిట్​నెస్​కి ఇచ్చే డెడికేషన్ వల్లనే ఇది సాధ్యమైందని చెప్తోంది మలైకా.

రోజూ 16 నుంచి 18 గంటలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తుందట మలైక.

కాబట్టి ఉదయాన్ని ఏమి తినదట. కానీ లిక్విడ్స్​తో తన డేని ప్రారంభిస్తానని చెప్తోంది.

ఉదయాన్నే వేడినీళ్లు, నెయ్యి, కొబ్బరి నూనె వంటి హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటుందట.

ఒక్కోసారి కొబ్బరి నీళ్లు, జీలకర్ర వాటర్, నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగుతూ ఉంటుందట.

ఫాస్టింగ్ ముందు వరకు అంతా లిక్విడ్ డైట్​లోనే ఉంటుందట మలైకా.

ఫాస్టింగ్​ని బ్రేక్​ చేసేప్పుడు నట్స్ తీసుకుంటుందట. డిన్నర్ మాత్రం 7లోపే కంప్లీట్ చేస్తుందట.

యోగా, జిమ్​ రోజూ చేస్తానని చెప్పింది మలైక. మెడిటేషన్ కూడా లైఫ్​లో పార్టేనని తెలిపింది.

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాతో మీరు ఈ రోటీన్​ను ఫాలో అవ్వొచ్చు.