స్టార్ ఫ్రూట్​ ఆరోగ్యానికి చాలామంచిదని.. అందుబాటులో ఉన్నప్పుడు వాటిని తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
ABP Desam

స్టార్ ఫ్రూట్​ ఆరోగ్యానికి చాలామంచిదని.. అందుబాటులో ఉన్నప్పుడు వాటిని తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఈ ఫ్రూట్స్​లో విటమిన్ సి, బి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి.
ABP Desam

ఈ ఫ్రూట్స్​లో విటమిన్ సి, బి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి.

వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్​ను తగ్గిస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి.
ABP Desam

వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్​ను తగ్గిస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి.

వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.

వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.

ఇమ్యూనిటీని పెంచి.. సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో విటమిన్ సి హెల్ప్ చేస్తుందట.

దీనిలోని ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేసి.. మలబద్ధకాన్ని తగ్గిస్తుందట. గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మధుమేహమున్నవారు కూడా తినొచ్చు.

హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేసి.. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. ఇన్​ఫ్లమేషన్​ను తగ్గిస్తుంది.

దీనిని నేరుగా లేదా జ్యూస్​ చేసుకుని తీసుకోవచ్చు. సలాడ్స్​లో కూడా తీసుకోవచ్చు.

సూప్స్ చేసుకోవడంతో పాటు.. స్మూతీలలో కూడా స్టార్ ఫ్రూట్​ని డైట్​లో చేర్చుకోవచ్చు.