స్ప్లిట్ ఏసీలు ఎక్కువ శక్తివంతమైనవి,, పెద్ద గదులకు మంచివి, అయితే విండో ఏసీలు చిన్న లేదా మధ్య తరహా గదులకు సరిగ్గా సరిపోతాయి.
Image Source: Pixabay
విండో ACలను అమర్చడం సులభం, అయితే స్ప్లిట్ ACలను అమర్చడానికి ఎక్కువ సమయం , ఖర్చు అవుతుంది.
Image Source: Pixabay
స్ప్లిట్ ఏసీలు తక్కువ శబ్దం చేస్తాయి ఎందుకంటే కంప్రెసర్ బయట ఉంటుంది, అయితే విండో ఏసీలు ఎక్కువ శబ్దం చేస్తాయి
Image Source: Pixabay
స్ప్లిట్ ఏసీలలో ఇన్వర్టర్ సాంకేతికత ఎక్కువగా ఉంటుంది, ఇది విద్యుత్ను ఆదా చేస్తుంది, అయితే విండో ఏసీలలో శక్తి సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు.
Image Source: Pixabay
విండో ACలు సాధారణంగా చౌకగా ఉంటాయి, అయితే స్ప్లిట్ AC లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి.
Image Source: Pixabay
స్ప్లిట్ ఏసీల డిజైన్ ఆధునికంగాను ఆకర్షణీయంగానూ ఉంటుంది, విండో ఏసీలు అంత ఆకర్షణీయంగా కనిపించవు.
Image Source: Pixabay
విండో ఏసీ సర్వీసింగ్ సులభం, అయితే స్ప్లిట్ ఏసీ నిర్వహణ, గ్యాస్ రీఫిల్లింగ్ ఖరీదైనవి కావచ్చు.
Image Source: Pixabay
స్ప్లిట్ ఏసీలు త్వరగా ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి, అయితే విండో ఏసీలకు కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. విండో ఏసీలను అమర్చడానికి కిటికీ అవసరం, అయితే స్ప్లిట్ ఏసీలను గోడపై అమర్చవచ్చు.
Image Source: Pixabay
మీ బడ్జెట్ తక్కువగా ఉండి, సులభంగా అమర్చాలనుకుంటే, విండో AC మంచిది. కానీ తక్కువ శబ్దం, తక్కువ విద్యుత్ వినియోగం, ఆకర్షణీయమైన డిజైన్ కావాలంటే స్ప్లిట్ AC ఉత్తమ ఎంపిక.