Image Source: Instagram/Sobhita Dhulipala

శోభిత ధూళిపాళ ట్రెడీషనల్​ లుక్​ని కూడా స్టైల్​తో మిక్స్ చేస్తుంది.

Image Source: Instagram/Sobhita Dhulipala

చీరల్లోనూ ఈ భామ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ లుక్​ డిఫరెంట్​గా ఉండేలా చూసుకుంటుంది.

Image Source: Instagram/Sobhita Dhulipala

బ్లౌజ్​ నుంచి.. చీర డిజైన్ వరకు, వాటికి పెట్టుకునే జ్యూవెలరీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.

Image Source: Instagram/Sobhita Dhulipala

శోభితకు చీరలంటే చాలా ఇష్టమట. అయితే మోడల్​గా కెరీర్ ప్రారంభించింది కాబట్టి ఆ టచ్ తన లుక్​లో ఉండేలా చూసుకుంటుందట.

Image Source: Instagram/Sobhita Dhulipala

చీరను కట్టుకోవడంలోనే కాదు.. బ్లౌజ్ డిజైన్లలో కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉంటుంది శోభిత.

Image Source: Instagram/Sobhita Dhulipala

అమ్మమ్మ, అమ్మని చూసి జ్యూవెలరీ మీద ఇంట్రెస్ట్ పెరిగిందని.. అప్పుడప్పుడు ఇలా ముస్తాబవుతానని తెలిపింది.

Image Source: Instagram/Sobhita Dhulipala

చీరని కూడా చున్నీ స్టైల్​ వేసుకుని అందంగా కనిపించవచ్చని శోభితను చూస్తే అర్థమవుతుంది.

Image Source: Instagram/Sobhita Dhulipala

చీర ఎంత నిండుగా ఉంటే.. బ్లౌజ్​తో అన్ని వెరైటీలు ట్రై చేయవచ్చనేది శోభిత సిద్ధాంతం. ఇది కంప్లీట్ లుక్​నే మార్చేస్తుందట.

Image Source: Instagram/Sobhita Dhulipala

స్ట్రాప్​తో వచ్చిన బ్లౌజ్.. దానిపై ప్లేన్ శారీ.. దానికి బెల్ట్, జ్యూవెలరీ. ఇది కదూ స్టైలిష్ శారీ లుక్​ అంటే.

Image Source: Instagram/Sobhita Dhulipala

హెయిర్​ వాల్యూమ్​ ఎక్కువగా కనిపిస్తే తనకి ఇష్టమని తెలిపింది. రెడ్ కార్పెట్ లుక్స్​కి కూడా ఇలానే ప్రిఫర్ చేస్తుందట.

Image Source: Instagram/Sobhita Dhulipala

చుడీదార్​ లాంటీ చీర. ఇలాంటి ఎన్నో శారీ లుక్స్​ని శోభిత తన ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.