Image Source: pexels

నానబెట్టిన vs ఉడికించిన మొలకలు..రెండింటిలో ఏది బెస్ట్

మొలకల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలకు పవర్ హౌస్ అంటారు.

చనా, కాయధాన్యాలు మొలకెత్తినవి తినడం వల్ల వాటి పోషక విలువలు అందుతాయి.

నానబెట్టిన, ఉడికించిన మొలకలు ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివో తెలుసుకుందాం.

మొలకల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.

నానబెట్టిన మొలకల్లో ఎంజైమ్స్ ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి.

ముడి మొలకలు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి. వాటిని సలాడ్స్ , శాండ్ విచ్ ల్లో చేర్చుకోవచ్చు

ఉడకబెట్టిన మొలకలు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఉడకబెట్టిన మొలకలు తింటే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం తగ్గిస్తుంది.

Image Source: pexels

ఉడకబెట్టిన మొలకలు సూప్స్, స్టైర్ ఫ్రైస్ వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాయి.