నీరాతో ఇన్ని లాభాలా? వీలుంటే మీరూ ట్రై చేయండి!

ప్రకృతి నుంచి లభించే నీరాతో చాలా లాభాలున్నాయి.

నీరా శరీరంలో చెడు కొలెస్ట్రాలన్ కరిగిస్తుంది.

నీరాలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

కిడ్నీలో రాళ్లు రాకుండా చేస్తుంది, వచ్చినా కరిగిస్తుంది.

కామెర్లు, ఫ్యాటీ లివర్ నుంచి కాపాడుతుంది.

నీరాను చెట్టు మీది నుంచి తీశాక రెండు గంటల్లోపు తాగితేనే మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Dr Chandana priyadarshini/Instagram