కుంకుమ పువ్వులో ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి.
కుంకుమ పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.
కుంకుమ పువ్వులోని క్రోసిన్ అనే సమ్మేళనం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
కుంకుమ పువ్వు క్యాన్సర్ కారక కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
కుంకుమ పువ్వు శ్వాససంబంధ సమస్యలను అడ్డుకుంటుంది.
కుంకుమ పువ్వు హైబీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మహిళల్లో రుతుక్రమ సమస్యలను కుంకుమపువ్వు అదుపు చేస్తుంది.