కరివేపాకు రుచితో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కరివేపాకు రుచితో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
కరివేపాకు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
కరివేపాకులోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
కరివేపాకు డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, నాడీ వ్యవస్థను చురుగ్గా మార్చుతుంది.
కరివేపాకులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి.
కరివేపాకు చర్మ సమస్యలను తొలగించడంతో పాటు మృదుత్వాన్ని కలిగిస్తుంది.