ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగితే మైక్రోప్లాస్టిక్ కణాలు నీటి ద్వారా శరీరంలోకి చేరి హెల్త్‌ని కరాబ్ చేస్తాయి.
ఈ ప్లాస్టిక్ కణాలు శరీరంలోని కణజాలంలో చేరి క్యాన్సర్ ముప్పుని పెంచుతాయి.
సంతానోత్పత్తి సమస్యలను పెంచుతాయని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.
గట్ బ్యాక్టీరియాను పెంచి జీర్ణ సమస్యలతో పాటు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయట.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఎప్పుడూ నీరసంగా ఉంటారు.
న్యూరోలాజికల్ ఇబ్బందులు పెరుగుతాయి. ఆటిజం, అల్జీమర్స్ వంటి వాటికి దారితీస్తాయి.
మహిళల్లో హార్మోనల్ సమస్యలు పెరుగుతాయి. పీరియడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి.
తలనొప్పి, ఫటిగో, చర్మ సమస్యలు కూడా ఎక్కువయ్యే ప్రమాదముంది.
ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Enavto)