వర్షాకాలంలో మునగాకు తీసుకోవడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
వర్షాకాలంలో మునగాకు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గుతాయి.
మునగాకులోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
మునగాకులోని మెగ్నీషియం అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మునగాకులోని పైబర్ కడుపునిండిన ఫీలింగ్ కలిగించి బరువును అదుపు చేస్తుంది.
మునగాకులోని రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
బాడీలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో మునగాకు సాయపడుతుంది.
మునగాకులోని విటమిన్ A చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది.