నిత్యం కిచెన్ లో వినియోగించే వెల్లుల్లితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
వెల్లుల్లితో ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.
నిమ్మ, వెల్లుల్లి కలిపి తీసుకోవం వల్ల కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను కరిగించి బరువును అదుపుచేయడంలో ఉపయోగపడుతుంది.
వెల్లుల్లితో రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లి ఇన్‌ప్లమేషన్‌ను నివారించడంలో సాయపడుతుంది.
వెల్లుల్లి బీపీని అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వెల్లుల్లి బీపీని అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.