గోంగూరలో విటమిన్లు, ఖనిజాలు పుషల్కంగా ఉంటాయి.
గోంగూరలోని ఫైబర్ జీర్ణ సమస్యలను అదుపు చేస్తుంది.
మలబద్దకం, అజీర్తి, గ్యాస్ సమస్యలను గోంగూర అదుపు చేస్తుంది.
గోంగూర విరేచనాలను తగ్గించడంలో సాయపడుతుంది.
గోంగూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.
గోంగూర కంటిచూపును మెరుగుపరుస్తుంది.
గోంగూరలోని ఆక్సలేట్ కిడ్నీ రాళ్లకు కారణం అవుతుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు గోంగూరను తినకపోవడం మంచిది.