మామిడికాయ పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? మామిడికాయ పచ్చడిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీర కణాలను రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. మితంగా తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడి శరీరానికి పోషకాలను అందిస్తుంది. ఇందులోని పోషక ప్రొఫైల్ ఐరన్, విటమిన్ ఇ వంటి మూలకాలతో మామిడికాయ పచ్చడి ఇమ్యూనిటీ పెంచుతుంది. మామిడికాయ పచ్చడిలో విటమిన్ C జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన మసాలా దినుసుగా పనిచేస్తుంది. మామిడిలోని లుటిన్, జియాక్సంతిన్, విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తాయి. మామిడికాయ పచ్చడిలో కొవ్వును కరిగించే ఫైటోకెమికల్స్ ఉంటాయి. మితంగా తీసుకుంటే బరువు తగ్గేందుకు సహాయపడతాయి.