డయాబెటిక్ పేషెంట్లకు దివ్యౌషధం పొట్లకాయ

పొట్లకాయ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.

పొట్లకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుంది.

పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుంది.

పొట్లకాయలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

పొట్లకాయ శరీరంలోని వేడిని తొలగించి చల్లదనాన్ని అందిస్తుంది.

పొట్లకాయ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొట్లకాయలోని విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixabay.com