ఈ రెండు అలవాట్లు ఉన్నాయా? అయితే, మీరు డేంజర్ లో ఉన్నట్లే!

Published by: Anjibabu Chittimalla

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

Published by: Anjibabu Chittimalla

ఈ రెండు అలవాట్లు ఉన్నవారిని బోలెడు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

Published by: Anjibabu Chittimalla

ఈ దురులవాట్లతో ప్రమాదకరమైన క్యాన్సర్లు సోకుతున్నాయి.

Published by: Anjibabu Chittimalla

మద్యపానం, ధూమపానంతో లంగ్స్ క్యాన్సర్‌ ఈజీగా సోకుతుంది.

Published by: Anjibabu Chittimalla

ఈ దురలవాట్లు శరీరంలో ఇతర అవయవాలపైనా దుష్ప్రభావం చూపుతున్నాయి.

Published by: Anjibabu Chittimalla

స్మోకింగ్, డ్రింకింగ్ కారణంగా హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్ల ముప్పు 75 శాతం పెరిగింది.

Published by: Anjibabu Chittimalla

యువత హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్ల బారిన పడటం ఆందోళన కలిగిస్తుందంటున్నారు నిపుణులు.

Published by: Anjibabu Chittimalla

మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla