అదే పనిగా బాధపడుతున్నారా? ప్రాణాలకే ప్రమాదం సుమా!

Published by: Anjibabu Chittimalla

మనుషులు అన్నాక కష్టాలు, కన్నీళ్లు కామన్.

Published by: Anjibabu Chittimalla

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఓసారి కంటతడి పెట్టే ఉంటారు.

Published by: Anjibabu Chittimalla

కానీ, కొంత మంది అదేపనిగా బాధపడుతూ ఉంటారు.

Published by: Anjibabu Chittimalla

దీర్ఘకాల బాధతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

Published by: Anjibabu Chittimalla

రెండు వారాలకు మించి బాధలో ఉంటే మానసిక కుంగుబాటుకు కారణం అవుతుంది.

Published by: Anjibabu Chittimalla

శరీరం చెమటలు పట్టి, వణకడం ప్రారంభం అవుతుంది.

Published by: Anjibabu Chittimalla

కండరాల అదురడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది.

Published by: Anjibabu Chittimalla

వెంటనే వైద్యుడి సలహాలు తీసుకోవాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla