ఫాల్సా పండ్లు ఎక్కడ కనిపించినా తినేయండి, ఎందుకంటే?

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్లలో ఫైబర్, విటమిన్లు, మిన‌ర‌ల్స్ ఫుష్కలంగా ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్లలో ఫెనోలిక్‌, యాంటోసినిన్స్ లాంటి పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడిక‌ల్స్‌ అడ్డుకుంటాయి.

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి.

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్లు క్యాన్స‌ర్‌, డయాబెటిస్ రాకుండా కాపాడుతాయి.

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్ల‌లోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి, గుండె వ్యాధులను అడ్డుకుంటాయి.

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్లు ఆకలిని తగ్గించి బరువును కంట్రోల్ చేస్తాయి.

Published by: Anjibabu Chittimalla

ఫాల్సా పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌదర్యాన్ని మెరుగుపరుస్తాయి.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: The Wilderness Homestay/FB

Published by: Anjibabu Chittimalla