అరటి పండు ఎయిడ్స్ ను అడ్డుకుంటుందా?

Published by: Anjibabu Chittimalla

అరటిపండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Published by: Anjibabu Chittimalla

అరటిలోని పైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Published by: Anjibabu Chittimalla

అరటి కడుపు నిండిన ఫీలింగ్ కలిగించి బరువు తగ్గేలా చేస్తుంది.



అరటిలోని పొటాషియం బీపీని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Published by: Anjibabu Chittimalla

అరటిపండులోని పోషకాలు ఆస్తమా, క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుటుంది.

Published by: Anjibabu Chittimalla

రోజూ అరటి పండు తినడం వల్ల కిడ్నీ సమస్యలు దూరం అవుతాయి.

Published by: Anjibabu Chittimalla

అరటిలోని బాన్‌లెక్‌ సమ్మేళనం ఎయిడ్స్ తో పోరాడుతుంది.

Published by: Anjibabu Chittimalla

అరటిలోని లెక్టిన్‌ రసాయనం హెచ్ఐవి వైరస్‌ను శరీరంలో రాకుండా అడ్డుకుంటుంది.

Published by: Anjibabu Chittimalla

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com

Published by: Anjibabu Chittimalla