ఆయిల్ హెయిర్​ ఉంటే జుట్టుకి ఎన్నిసార్లు నూనె అప్లై చేయాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

జుట్టు విషయంలో ఏమాత్రం అజాగ్రత్త తీసుకున్న అది వెంటనే రాలిపోతుంది.

Published by: Geddam Vijaya Madhuri

జుట్టు పెరుగుదలలో నూనె, షాంపూ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

అందుకే వారంలో ఎన్నిసార్లు నూనె పెట్టాలో.. ఎన్నిసార్లు షాంపూ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Published by: Geddam Vijaya Madhuri

జుట్టుకు నూనె పెట్టడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగై.. జుట్టు రాలడం తగ్గుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

డ్రై హెయిర్ ఉన్నవారు వారంలో రెండు సార్లు నూనెను అప్లై చేయొచ్చు. జుట్టు మరీ రఫ్​గా ఉంటే 3 సార్లు రాయాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఆయిల్ హెయిర్ ఉన్నవారు ఒకటి లేదా రెండుసార్లు నూనె అప్లై చేస్తే సరిపోద్ది.

Published by: Geddam Vijaya Madhuri

రెండు లేదా మూడురోజులకు ఓసారైనా షాంపూ చేయాలి. ఇది స్కాల్ప్​ని శుభ్రం చేస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

బయట తిరగడం, చెమట ఎక్కువగా రావడం వంటివి ఉంటే రెగ్యూలర్​గా షాంపూ చేయాలి.

Published by: Geddam Vijaya Madhuri

సల్ఫైట్ ఫ్రీ, మైల్డ్ షాంపూని ఎంచుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri