రాశి ఖన్నా బ్లౌజ్ డిజైన్స్‌ని ఫ్యాషన్ ప్రేమికులు ఏమాత్రం ఇగ్నోర్ చేయలేరు. ఎందుకంటే ఈ భామ అన్ని రకాల బ్లౌజ్ డిజైన్స్ చేయిస్తుంది. ట్రెండీ అయినా ట్రెడీషనల్ అయినా రాశి బ్లౌజ్ కలెక్షన్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయి. సూపర్ ట్రెడీషనల్గా ఉండాలనుకున్నప్పుడు ఇలా మోచేతి వరకు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి వేసుకెళ్లిన ఈ బ్లౌజ్ ఫ్యాషన్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది. పార్టీలు, బ్యాచీలర్ పార్టీలకు ఈ తరహా బ్లౌజ్‌లు భలే నప్పుతాయి. పట్టు చీరకు స్లీవ్ లెస్ బ్లౌజ్‌లు కూడా నప్పుతాయని ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఫంక్షన్స్‌లో మీరు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండాలంటే ఈ డిజైన్స్ పర్ఫెక్ట్. చీరకు షర్ట్ తరహా లుక్‌లో డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఎంత ట్రెండీగా ఉంటారో. రాశిఖన్నా ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్. (Images Source : Instagram/raashiikhanna)