సుమ మార్చి 22, 1975లో కేరళలోని పాలక్కడ్​లో జన్మించింది.

తండ్రి ఉద్యోగ రీత్యా ఈ మలయాళీ భామ హైదరాబాద్​కు వచ్చి ఇక్కడ చదువు కొనసాగించింది.

1996లో కళ్యాణ ప్రాప్తిరస్తూ అనే సినిమాతో టాలీవుడ్​కి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది.

మలయాళంలో కూడా పలు సినిమాలు చేసింది. అనంతరం సీరియల్స్​లో నటించింది.

ఎవరూ ఊహించని విధంగా.. ఈ మలయాళీ తెలుగును అనర్గళంగా మాట్లాడి వ్యాఖ్యాత నిలించింది.

స్టార్ మహిళ, లేడి బాస్, భలే ఛాన్సులే వంటి ఎన్నో ప్రోగామ్స్​తో ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేసింది.

సినిమా ఆడియో లాంఛ్​కు సుమనే కావాలని కోరుకునే దర్శకులు, హీరోలు ఎంతోమంది ఉన్నారు.

సుమారు రెండు దశాబ్ధాలుగా బుల్లితెరపై సుమ తన లెగసీ కొనసాగిస్తూనే ఉంది.

తెలుగు నటుడు రాజీవ్​ కనకాలని పెళ్లి చేసుకుని తెలుగు కోడలిగా వచ్చి కూతురిగా మారిపోయింది.

హ్యాపీ బర్త్​డే సుమ. (Images Source : Instagram/kanakalasuma)