రాత్రుళ్లు సాక్స్​లు వేసుకుని నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

పడుకునేప్పుడు సాక్స్​లు వేసుకుని నిద్రపోతే మెరుగైన రక్తప్రసరణ అందుతుంది.

శరీరంలోని ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది. వింటర్లో అయితే వేడినిస్తుంది. సమ్మర్​లో చల్లదన్నానిస్తుంది.

రాత్రుళ్లు పాదాలకు సాక్స్​లు వేసుకోవడం వల్ల విశ్రాంతి, అసౌకర్యం తగ్గుతాయట. దీనివల్ల హాయిగా నిద్రపోతారు.

నిద్ర నాణ్యతను పెరుగుతుంది. అలసట, ఇబ్బందులు లేకుండా ఎక్కువ సమయం నిద్రపోగలుగుతారు.

పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్, ఇబ్బందులను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

పాదాలు శుభ్రంగా, డ్రైగా ఉంటాయి. ఫంగల్ ఇన్​ఫెక్షన్లు రావు. పాదాలు కూడా పగలకుండా ఉంటాయి.

బ్రీతబుల్ సాక్స్​లు ఎంచుకుంటే మంచిది. కాటన్, ఊలు, బాంబో ఫ్యాబ్రిక్స్ మంచివి.

మరి మందంగా కాకుండా.. మరీ పలుచగా కాకుండా ఉండే సాక్స్​లు ఎంచుకుంటే కంఫర్ట్ బాగుంటుంది.

మీరు వేసుకునే సాక్స్​లు శుభ్రంగా, డ్రైగా ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.