సమ్మర్​లో పెరుగుని స్కిన్​కి ఇలా అప్లై చేయండి

పెరుగు సహజమైన ఎక్స్​ఫోలియేటర్​గా పని చేస్తుంది. టాన్​ను తొలగిస్తుంది.

స్కిన్​ని మాయిశ్చరైజ్ చేయడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. హైడ్రేటెడ్​గా ఉంచుతుంది.

సమ్మర్​లో స్కిన్​ చాలామందికి డ్రై అయిపోతుంది. పెరుగు స్కిన్​ని మృదువుగా చేస్తుంది.

కొల్లాజిన్​ను ఉత్పత్తి చేసి.. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది.

పెరుగులో విటమిన్ డి, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి స్కిన్ హెల్తీగా ఉంచుతాయి.

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది పింపుల్స్​ని తగ్గిస్తుంది.

చర్మంపై ఉన్న డర్ట్ తొలగించి స్కిన్​టోన్​ని మెరుగుపరస్తుంది.

ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Image Source : Envato)