మీకు మెరిసే, రేడియంట్ స్కిన్ కావాలంటే కచ్చితంగా స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి. డెర్మాటాలజిస్ట్ని కలిసి మీ స్కిన్‌కు ఎలాంటి ప్రొడెక్ట్స్ మంచిగా ఉంటాయో తెలుసుకోండి. ఫేస్ సీరమ్ మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా గ్లోయింగ్ని ఇస్తుంది. ఐ క్రీమ్‌ని రెగ్యూలర్‌గా వాడితే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. సహజమైన ఫేస్ వాష్‌లతో ముఖాన్ని క్లెన్సింగ్ చేయాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా నీటిని తాగుతూ ఉండాలి. ఇది చర్మానికి చాలా మంచిది. రాత్రుళ్లు కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ముఖానికి సగం గ్లోని మీ కాన్ఫిడెన్స్నే ఇస్తుందని గుర్తించుకోండి. (Images Source : Unsplash)