మగవారి స్కిన్ చాలా హార్ష్‌గా ఉంటుంది. కాబట్టి వారు కూడా స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాలి. రోజుకు రెండుసార్లు కచ్చితంగా ముఖాన్ని క్లెన్సింగ్ చేయాలి. ఎనిమిది గ్లాసు నీటిని తాగాలి. ఇవి మీరు, మీ స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. టోనర్‌ను ఉపయోగిస్తే ముఖంపై ఉండే డర్ట్ పోయి.. క్లియర్‌గా మారుతుంది. వీలున్నప్పుడు ఫేస్ మాస్క్, షీట్ మాస్క్‌లు అప్లై చేయండి. ముఖానికి సీరమ్ అప్లై చేయవచ్చు. కుదిరితే ఐ క్రీమ్‌ని కూడా మీ రోటీన్లో చేర్చుకోండి. షేవింగ్ చేసిన తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. వారానికోసారి అయినా స్క్రబ్‌తో మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయండి. (Images Source : Unsplash)