సమ్మర్​లో చర్మం టాన్ అయిపోతూ ఉంటుంది. దానిని సరిగ్గా పట్టింటుకోకపోతే ఇబ్బంది తప్పదట.

ఎండలో తిరిగి ఇంటికి వెళ్లిన తర్వా క్లెన్సర్​తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

అనంతరం హైడ్రా ఆక్సిడ్ ఎక్స్​ఫోలియేషన్ స్టెప్​ను ఫాలో అవ్వాలి.

టోనర్​ను రెగ్యూలర్​గా ఉపయోగించడం వల్ల పీహెచ్ విలువలు కంట్రోల్​లో ఉంటాయి.

విటమిన్ సి సీరమ్​ను రెగ్యూలర్​గా ఉపయోగిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

మాయిశ్చరైజర్​, సన్ స్క్రీన్ తప్పక అప్లై చేయండి. ఇది స్కిన్ హైడ్రేటడ్​గా ఉండడంలో సహాయం చేస్తుంది.

ఉదయాన్నే కాకుండా.. రాత్రుళ్లు కూడా స్కిన్​ కేర్ రోటీన్​ ఫాలో అవ్వాలి.

హైడ్రేటెడ్​గా ఉంటే స్కిన్ హెల్తీగా, గ్లోయింగ్​గా ఉంటుంది. (Images Source : Unsplash)