మగవారు షేవింగ్ చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే స్కిన్ పాడవదు

కొందరు రెగ్యులర్​గా బియర్డ్​ని షేవ్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల స్కిన్ గరుకుగా మారుతూ ఉంటుంది.

కొన్ని టిప్స్ ఫాలో అయితే మగవారి స్కిన్ హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుందట.

చల్లని నీటితో శుభ్రం చేస్తే ఓపెన్ పోర్స్ ఇన్​ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది స్కిన్ డ్యామేజ్​ను తగ్గిస్తుంది.

కలబంద, టీ ట్రీ ఆయిల్​ని షేవ్ చేసిన తర్వాత అప్లై చేస్తే చాలా మంచిది.

చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేస్తే.. మృతకణాలు తొలగి.. స్కిన్ టోన్ మెరుగవుతుంది.

ఫ్లాగ్రెన్స్ ఫ్రీ, జెంటిల్​ మాయిశ్చరైజర్​ని ముఖానికి అప్లై చేస్తే హైడ్రేట్​గా చేస్తుంది. స్కిన్​ హెల్తీగా ఉంచుతుంది.

చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేస్తే.. మృతకణాలు తొలగి.. స్కిన్ టోన్ మెరుగవుతుంది.

క్లెన్సింగ్, మాయిశ్చరైజర్, సన్​ స్క్రీన్.. ఈ రొటీన్ ఫాలో అయితే స్కిన్ హెల్తీగా ఉంటుంది.

వీటిని రెగ్యులర్​గా ఫాలో అయితే స్కిన్ హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.