బెల్లీ ఫ్యాట్​ని తగ్గించే 5 సింపుల్ వర్క్​అవుట్స్ ఇవే

కొందరు సన్నగా ఉంటారు కానీ.. వారిని బెల్లీ ఇబ్బంది పెడుతుంది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బెల్లీని తగ్గడం కాస్త కష్టమనే చెప్పవచ్చు.

అయితే ఇంట్లోనే కొన్ని సింపుల్​గా చేసుకోగలిగే వర్క్ అవుట్స్ బెల్లీని తగ్గిస్తాయట.

వాటిలో స్క్వాట్స్ ఒకటి. ఇది కండరాలకు బలాన్ని అందిచడంతో పాటు బెల్తీని తగ్గిస్తుంది.

బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో, బరువు తగ్గడంలో Lunges కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

బ్రిడ్జెస్ మీ కోర్ స్ట్రెంత్​ని పెంచి.. బెల్లీని త్వరగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

Quadruped Hip Extension కూడా బరువును, బెల్లీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

కామ్​షెల్స్​ హిప్స్​ని స్ట్రాంగ్​గా చేసి.. బెల్లీపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.

ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదించి మంచి ఫలితాలు పొందవచ్చు. (Images Soure :Envato)