వేసవిలో నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా? అయితే, జాగ్రత్త!
వేసవిలో మాంసాహారం వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.
ఎండ తీవ్రతకు తోడు మాంసాహారం ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మాంసం ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.
అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
కొలెస్ట్రాల్ కారణంగా త్వరగా బరువు పెరుగుతారు.
వేసవిలో పూర్తిగా మాంసం మానేయకపోయినా, తగ్గించడం మంచిదంటున్నారు.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.
All Photos Credit: pexels.com
Thanks for Reading.
UP NEXT
క్యాబేజీ జ్యూస్ తాగితే పొట్ట తగ్గుతుందా?
View next story