సన్​బర్న్​ కాకుండా ఎండ నుంచి చర్మాన్ని ఇలా కాపాడుకోండి

Published by: Geddam Vijaya Madhuri

ఎండలో బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోండి.

Published by: Geddam Vijaya Madhuri

SPF 50, ఆ పైన ఉండే సన్‌స్క్రీన్స్ ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు సన్​స్క్రీన్ అప్లై చేసుకోవడం మంచిది.

Published by: Geddam Vijaya Madhuri

మధ్యాహ్నం 11 నుంచి 5 గంటల వరకు ఎండలోకి వెళ్లడం వీలైనంత తగ్గించుకోండి.

Published by: Geddam Vijaya Madhuri

బయటకు వెళ్లే ముందు తల, చేతులు, కాళ్లను కవర్ చేసుకోండి.

Published by: Geddam Vijaya Madhuri

స్కార్ఫ్, గోగుల్స్, సన్ స్క్రీన్ ను మీతోపాటు క్యారీ చేయండి.

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో ఫుల్ స్లీవ్ దుస్తులు మాత్రమే ధరించండి.

Published by: Geddam Vijaya Madhuri

నీరు శరీర చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

కాబట్టి డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగండి.

Published by: Geddam Vijaya Madhuri

SPF లిప్ బామ్ ఉపయోగించడం వల్ల పెదాలు నల్లగా మారకుండా ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri