మీ జుట్టు హెల్తీగా, రాలిపోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని సింపుల్ టిప్స్‌ని రెగ్యూలర్‌గా ఫాలో అవ్వండి. స్కాల్ప్‌ను మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గడమే కాకుండా.. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు చివర్లను రెగ్యూలర్‌గా ట్రిమ్ చేస్తే పెరుగుదల బాగుంటుంది. ప్రోటీన్ ఎక్కువ కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. డైటింగ్ వంటి వాటితో శరీరానికి అవసరమైన విటమిన్లు దూరం చేయకండి. హీటింగ్ టూల్స్ మీ జుట్టుని ఇబ్బందులకు గురిచేస్తాయి. హెయిర్‌కి రెగ్యూలర్‌గా ఆయిల్ పెట్టడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)