జపనీయుల వాటర్ థెరపీ వాటర్ ట్రీట్మెంట్ లేదా వాటర్ క్యూర్ గా ప్రసిద్ధి చెందింది.

ఉదయం నిద్ర లేవగానే కొన్ని గ్లాసుల నీళ్లు తాగడం ఆరోగ్యకరమని చెబుతారు.

సాధారణంగా 4 -6 గ్లాసులు అంటే దాదాపుగా 600-900 మి.లీ. నీళ్లు పరగడుపున తాగాలి.

పరగడుపున నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

దీనితో జీవక్రియలు వేగవంతం అవుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

నీటితో రోజు ప్రారంభించడంతో రాత్రంత నిద్రపోవడం వల్ల ఏర్పడిన డీహైడ్రేషన్ నుంచి శరీరం తిరిగి హైడ్రేట్ అవుతుంది.

హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల చర్మ ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ పద్ధతిని పాటిస్తున్న వారు చెప్పిందాన్ని బట్టి రోజంతా శక్తిమంతంగా ఉండొచ్చు.

భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. షోషకాల శోషణ కూడా మెరుగవుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!