బెల్లం కావాలంటే వెళ్లి మార్కెట్లో కొనేస్తూ ఉంటాము.

అయితే కొన్నిసార్లు టేస్ట్​లో డిఫరెంట్​గా, రంగు తేడాగా ఉంటాయి.

బెల్లం కొనేముందు నాణ్యమైనదో, కాదో ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నాణ్యమైన బెల్లం రంగు ఎప్పుడూ డార్క్​గా ఉంటుంది. లైట్ కలర్​లో ఉండేవాటిని కొనకండి.

స్వచ్ఛమైన బెల్లం స్వీట్, మంచి అరోమానిస్తుంది. కెమికల్ వాసన వస్తే పక్కన పెట్టేయండి.

మంచి బెల్లం ఎప్పుడూ సాలిడ్​గా ఉంటుంది. ఈజీగా పగిలిపోయే వాటిని తీసుకోవద్దు.

నాణ్యమైన బెల్లం ఎప్పుడూ క్లీన్​గా ఉంటుంది. దానిలో ఎలాంటి మలినాలు ఉండవు.

కెమికల్స్​తో కూడిన బెల్లం నీటిలో త్వరగా కరిగిపోతుంది. (Images Source : Pinterest)