కొందరి పళ్లు వివిధ కారణాల వల్ల పసుపుపచ్చ రంగులో మారిపోతాయి.

మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే ఈ టిప్స్​తో మీ పళ్లు తెల్లగా మార్చేసుకోండి.

స్మోకింగ్ అలవాటు ఉంటే దానిని మానేయండి. ఈ అలవాటు పళ్ల రంగును మార్చేస్తుంది.

రోజుకి రెండుసార్లు బ్రష్, టంగ్ క్లీన్ చేసుకోండి. ఇది మీ నోటి ఆరోగ్యానికి కూడా మంచిది.

ఆయిల్ పుల్లింగ్​ చేయడం వల్ల పళ్ల రంగు మారడమే కాకుండా స్ట్రాంగ్​గా మారుతాయి.

మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా పోతుంది. హైజీన్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.

కూల్ డ్రింక్స్, టీ, కాఫీ వంటివి పళ్లను డ్యామేజ్ చేస్తాయి. మానేస్తే మంచిది.

యాపిల్స్ వంటి పండ్లు పళ్లు నీట్​గా ఉండేలా చేస్తాయి.

అరటి, ఆరెంజ్, లెమన్ తొక్కలతో పళ్లను రుద్దితే మంచిది. (Images Source : Unsplash)