ఇంట్లో బంతి పువ్వులను ఎలా పెంచాలి?

Published by: RAMA
Image Source: Pexels

బంతి పూలు- ప్రతి శుభకార్యం, పండుగల సమయంలో వినియోగిస్తారు

Image Source: Pexels

ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే ముందు తోరణాలుగా బంతిపూలు కడతారు

Image Source: Pexels

ఈ పూలు ఇంట్లోనే పెంచుకోవచ్చు...సులువైన టిప్స్

Image Source: Pexels

బంతి పూల విత్తనాలు కొనుగోలు చేయండి..ఆన్ లైన్లోనూ దొరుకుతాయి

Image Source: Pexels

బంతిపూలు సాగు చేసేందుకు ఓ ప్రదేశం చూసుకోండి.. కుండీల్లో కన్నా నేలపై ఇంకా మంచిది

Image Source: Pexels

పేడ ఎరువు లేదా మార్కెట్ ఎరువును నేలలో కలపండి , తేమగా ఉంచండి

Image Source: Pexels

బంతి విత్తనాలను 2 నుంచి 3 అంగుళాల లోతులో ఉంచండి

Image Source: Pexels

విత్తనాలు చల్లిన తర్వాత నీళ్లు పోసి ఎండతగిలేలా వదిలేయండి

Image Source: Pexels

మొక్కలు మొలిచినప్పటి నుంచి ఆరు నుంచి ఏడు వారాల్లో పూలు పూస్తాయి

Image Source: Pexels