నిద్రలేకుంటే శారీరక, మానసిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అంతేకాకుండా ఏ పని మీద సరిగ్గా ఫోకస్ చేయలేరు. తలనొప్పి వేధిస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే నిద్ర ప్రాముఖ్యతను వివరిస్తూ ఏటా మార్చి రెండో గురువారం వరల్డ్ స్లీప్ డే నిర్వహిస్తున్నారు.

కానీ కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు.

రోజూ ఒకే టైమ్​కి నిద్ర పోయేందుకు ప్రయత్నించండి. ఫోన్ దూరంగా పెట్టండి.

ఏమి తింటున్నారు? ఏమి తాగుతున్నారు? అనే దానిపై కాస్త అలెర్ట్​గా ఉండండి.

నిద్రపోయే స్థలంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి.

పగటి పూట నిద్రపోయే అలవాటు ఉంటే దానిని తగ్గించండి.

మీ డైలీ రోటీన్​లో వ్యాయామాన్ని భాగం చేయండి. ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది. (Images Source : Unsplash)